Firestorm (feat. Silambarasan TR, Raja Kumari & Deepak Blue)

Thaman S

Class in the fire
There will come a leader
ओजस गम्भीर

Hold your breath and fear
Dragons coming near
ओजस गम्भीर

అలలిక కడలక భయపడల
క్షణక్షణమొక తల తగి పడల
ప్రళయము ఎదురుగ నిలబడల
మెటి ధాటికి లోకం హడలల

రణమున యముడికి కనపడల
దురుసుగా నువ్వు చరచకు తోడల
పధ్నుగా తెగ విరిగెను మెడల
రక్కసి ధరుల రుధిర పోరల

Fire it's coming
Feel the fire it's burning!
Can you take it higher higher?

Storm is coming heat it up
Yeah! Ojas gambheera hai!

హే పాగా రాగిలిన ఫైర్-య
కలబడితే గుండెలో ఫియర
పాగా రాగిలిన ఫైర్-య
మొదలెడితే మిగలరే ఎవర

పాగా రాగిలిన ఫైర్-య
కాసి పుడితే శత్రువే షివర
పాగా రాగిలిన ఫైర్-య
తను నిప్పు కళ్ళా పులి పోగర

హే పట్టుకోచ్చే విచ్చుకట్ట
మట్టుబెట్టే ముట్టాదించ
పుట్టెనంత ప్రాణ భీత
భయమే భయపడే!

నెట్టురోడి వేట కోట
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కోట్టెనంత
మరణ తరుణమే!

హే పట్టుకోచ్చే విచ్చుకట్ట
మట్టుబెట్టే ముట్టాదించ
పుట్టెనంత ప్రాణ భీత
భయమే భయపడే!

నెట్టురోడి వేట కోట
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కోట్టెనంత
మరణ తరుణమే!
誰がその輩? 彼は未来だ
彼は天才 ワンタッチ敗打
彼は止められない 負けない
ヤクザの氏誰? 侍

誰がその輩? 彼は未来だ
彼は天才 ワンタッチ敗打
彼は止められない 負けない
ヤクザの氏誰? 侍

రప్పా బాబా బప్పారా రప్పా బయ్య
రప్పా బాబా బప్పారా రప్పా బయ్య
రప్పా బాబా బప్పారా పప్పా బయ్య
రప్పా బప్పా రప్పా బాబా బయ్య!

రప్పా బాబా బప్పారా రప్పా బయ్య
రప్పా బాబా బప్పారా రప్పా బయ్య
రప్పా బాబా బప్పారా పప్పా బయ్య
రప్పా బప్పా రప్పా బాబా బయ్య!

Fire fire no liar liar
Rise like the Sun over his empire

Fire fire no liar liar
Breathe like a dragon
Only spit the hellfire
If you cross him you better pray
You are going down in flames

Enemies better watch what they say
You know his name
You know his name

హే పట్టుకోచ్చే విచ్చుకట్ట
పుట్టెనంత ప్రాణ భీత

హే పట్టుకోచ్చే విచ్చుకట్ట
మట్టుబెట్టే ముట్టాదించ
పుట్టెనంత ప్రాణ భీత
భయమే భయపడ

నెట్టురోడి వేట కోట
కట్టుబాటు లేని వేట
OG OG OG!
You better remember the name!

పాగా రాగిలిన ఫైర
పాగా రాగిలిన ఫైర
రప్పా బాబా బప్పార
రప్పా బయ్య

పాగా రాగిలిన ఫైర్-య
కలబడితే గుండెలో ఫియర్-య
పాగా రాగిలిన ఫైర్-య
మొదలెడితే మిగలరే ఎవర

పాగా రాగిలిన ఫైర్-య
కాసి పుడితే శత్రువే షివర
పాగా రాగిలిన ఫైర్-య
తను నిప్పు కళ్ళా పులి పోగర
ओजस गम्भीर


All lyrics are property and copyright of their owners. All lyrics provided for educational purposes only.