హే మీసాల పిల్ల
నీ ముక్కు మీద
కోపం కొంచం తగ్గాలే పిల్ల
మీసాల పిల్ల
నీ ముక్కు మీద
కోపం కొంచం తగ్గాలే పిల్ల
పొద్దున లేచిన దగ్గర నుంచీ
డైలీ యుద్ధాలా
మగుడు పెల్లలంటేనే
కంకి కొడవల్లా
అత్త కణెర్ర చేయ్యాలా
కారాలే నూరేళ్లా
ఇట్ట దుమ్మెట్టి పోయ్యాలా
దూరలే పెంచెలా
కుందెలుకు కోపం వస్తే
చిరుతకి చెమట్లూ పట్టేల
నీ వేషాలు చాలలే
నువ్వు కాక పడితే
కరిగె తంత సీనే లేడులే
అందితే జుట్టు
అందకపోతే కాల్ల బేరాలా
నువ్విట్ట ఇన్నోసెంట్ ఫేస్ పెడితే
ఇంక నమ్మాలా
ఓ బాబు నువ్వే ఇంతేనా
మగ జాతి మోత్తం ఇంతేనా
గుండెల్లో ముళ్లు గుచ్చి
పువ్వులు చేతికి ఇస్తారా
మీసాల పిల్ల
నీ ముక్కు మీద
కోపం కొంచం తగ్గాలే పిల్ల
వేషాలు చాలలే
నువ్వు కాక పడితే
కరిగె తంత సీనే లేడులే
మీసాల పిల్ల
హో ఎదురింటి వెంకట్రావు
కుళ్ళకు సచ్చుంటాడు
పక్కింటి సుబ్బారావు
దిష్టెత్తుంటాడు
ఈడు మట్టే కొట్టుకు పోనూ
వాడు యెట్లొ కొట్టుకు పోనూ
ఆ ఈడు కొండల వెంకన్నా
నా బాధని చూసుంటాడు
శ్రీశైలం మల్లన్నా
కరుణించంటాడు
కనుక నీతో కట్ అయ్యాను
చాల హ్యాపీగా ఉన్నాను
నువ్వింత హర్షగా మాట్లాడాలే
హార్ట్ హాట్ అయ్యిపోయేల
ఏ తప్పు చేయకుండ
భూమ్మీద ఎవ్వరైనా ఉన్నారా
నీ తప్పులు ఒకటా రెండా
చిత్రగుప్తుడి చిట్టలా
హే మీసాల పిల్ల
నీ ముక్కు మీద
కోపం కొంచం తగ్గాలే పిల్ల
నీ వేషాలు చాలలే
నువ్వు కాక పడితే
కరిగె తంత సీనే లేడులే
రాజీ పడమంటేనే
రావే మాజి ఇల్లాలా
నువ్వు రోజూ పెట్టే నరకంలొ
మళ్లీ దూకాలా
అబ్బా పాటవన్ని తొడాలా
నా అంతు ఏదో చూడాలా
కలకత్తా కాళీమాత
నీకు మేనత్త అయ్యెలా
హే మీసాల పిల్ల నా మొహం మీద
ఎన్ని సార్లు దొరే వేయ్యాలా
హల్లో బాగా చలిగా ఉంది
దుప్పటి కప్పండ్రా