Jajikaya Jajikaya (feat. Shreya Ghoshal)

Brijesh Shandilya

జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ

జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ

నందమూరి బాలుడాయ అందమే చారేడాయ
వందమంది కొక్కడాయ అల్లరే బోలేడాయ
దొమ్మలేమో అదిరిపాయ

దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ

దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ

హే హే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ

అద్దిరి ముద్ద కలరు చూడు బొంగరుగుందయ్యో
నీ ఇందుపూరం చిందులేసే వందలనయ్యో
హందు మిందు విందు చూడ అనత్పూరయ్యో
నీ విందులందు వింత చూడ సందులేదయ్యో

అరె మాస్ అంటే మనసు కాస్త మురిసిపోతాదే
ఏ క్లాస్ అయినా కాలు కదిలి సిందులేస్తదే
నే జొరన్నా పిలోడ్నానే ట్యాగ్ ఉందిలే
ఏ ఫైర్ అయినా సింహమోలే స్వాగ్ ఉందిలే

భారత్ల్య్రిక్స్, కోమ్

కొచ్చ కొచ్చ మీసమాయ కొచ్చెనే కొడవాలయ
పచ్చ పచ్చ పంచలాయ వొచ్చెనే రచ్చలాయ
దొమ్మలేమో అదిరిపాయ

దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దొమ్మలేమో అదిరిపాయ
దుంకితే దేవరాయ

దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
దుమ్ము బార లేచిపాయ
తుమ్మితే కృష్ణరాయ

హే హే జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
రాగిముద్ద రాగమాయ దెబ్బకే మనసు పాయ
జాజికాయ జాజికాయ జాజిరే జాజికాయ
నాటుకోడి నాట్యమయ అబ్బరో ఏమి మాయ

అద్దిరి ముద్ద కలరు చూడు బొంగరుగుందయ్యో
నీ ఇందుపూరం చిందులేసే వందలనయ్యో
హందు మిందు విందు చూడ అనత్పూరయ్యో
నీ విందులందు వింత చూడ సందులేదయ్యో


All lyrics are property and copyright of their owners. All lyrics provided for educational purposes only.